Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పసిడి, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ముగింపు ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.28,150, ప్రొద్దుటూరులో రూ.28,220, చెన్నైలో రూ.28,125, ముంబైలో రూ.27,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.27,590, ప్రొద్దుటూరులో రూ.25,930, చెన్నైలో రూ.26,300, ముంబైలో రూ.27,795గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,000, ప్రొద్దుటూరులో రూ.45,000, చెన్నైలో రూ.44,925, ముంబైలో రూ.45,525 వద్ద ముగిసింది.

More Telugu News